అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ శుభ సందర్భాన మీ అందరికి నా చిన్న మనవి.
మనమంతా కొద్దో గొప్పో ఈ పండుగల ఆనందాన్ని చవిచూసి వున్నాము.
ముందు తరాల వారికి ఈ అవకాశం వుంటుందో లెదో తెలీదు.
మనమంతా ఎంతో కొంత సంపాదిస్తున్నాము. అందరికి ఈ ఇంటర్నెట్ గురించి బాగా అవగాహన వుంది.
వీలైనంత సమయం కేటాయించి వికీపీడియాకు మీ వంతు సహకారం అందించండి. (http://te.wikipedia.org )
ఇందులో మీకు తెలిసిన విషయాలు, అనుభవాలు పొందుపరచండి.
చంద్రశేఖర్ వల్లభనేని


Related Entries
- No related posts
sankranti subhaakaankshalu.sankranti kaasta pongal ayipotunna ee rojullo , ilaa mana bhaashalo ceppukovatam aanandame mari
meeru nijangaa abhinandaneeyulu chandra. you are putting in real good effort.
Thanks Thyaga.
sankranti ante pallello matramee baaguntadi. kaani eeroojullo andaru buzy
kondaru pillalu asalu bogi manta ante teliyadamledu. kanuka andaramu pandaga viseshalu telupavalen.