నా చిన్నప్పుడు రోజు సాయంకాలం రేడియోలో మంచి పాటలు వచ్చేవి. అప్పుడు కేవలం విని చాలా ఆనందించేవాడిని. వాటిలో నాకు నచ్చిన ఒక పాట. ఇది ఈ మధ్య ఆదిత్య టివి లో తరచూ వస్తోంది .

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే

జాబిల్లి కోసం||

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీకన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ వుర్రూతలూగీ మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కొసం||

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేకా వున్నది నీవే
వున్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన వున్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం||

Popularity: 1% [? ]

Tags:

Posted in Telugu | 2 Comments

Related Entries

    No related posts