చావా కిరణ్ గారు ఈ మధ్య అందరికీ పుస్తకాల పురుగు ను కుట్టించటం మొదలు పెట్టారు.
నా మట్టుకు నాకు ఈ పురుగు నా 9 వ ఏట కుట్టింది.
1st Stage : బాలమిత్ర, బాలజ్యోతి, చందమామ లాంటివి.
2nd Stage : చిన్న నవలలు (రాజమకుటం, మంత్రాల మర్రి లాంటివి)
3rd Stage : మధుబాబు డిష్యుం డిష్యుం డిటెక్టివ్ నవలలు (షాడో)
4th Stage : యండమూరి నవలలు (వెన్నెల్లో ఆడపిల్ల, త్రినేత్రుడు,తులసిదళం ..లాంటివి)
5th Stage : అమరావతి కధలు, మా పసలపూడి కధలు, ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం, తిలక్ కధలు, శ్రీశ్రీ అనంతం లాంటివి.
ప్రస్తుతానికి ఇంకా 5th stage లోనే ఉన్నాను… కాకపోతే ఈమధ్య 7 Habits of Highly effective people, Men are from Mars & Women are from venus, 8th Habit, Winning లాంటి ఆంగ్ల రచనలు కూడా చదువుతున్నాను.
Tags: Telugu, telugublogRelated Entries
- No related posts
Your Comments.
Leave your own response
No comments yet
Your Reply
If you wish to trackback to this post please use the following trackback address: http://www.chanduonline.com/2006/05/16/%e0%b0%aa%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b0%be%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81/trackback/
Spread the word.
Origami supports RSS (Real Simple Syndication), and Trackbacks from other blogs.
RSS feed for this post Trackback URI