ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఈ G.O No.5 విషయం ఎంతదాకా వచ్చిందో చూద్దామని T.V లో ఒక నిరంతర వార్తాస్రవంతి ఛానెల్ని పెట్టాను. అక్కడ వస్తున్న దృశ్యం చూసి ఒక్కసారి వాంతి వచ్చినంత పనయ్యింది. వరంగల్ లో ఎవడో Rowdy Sheeter ని ఎవరో నరికి చంపారట. తల ఊళ్ళో మొండెం ఊరి బయట వేసారట. దాన్నిCloseshotsలో తీసి చూపిస్తున్నారు. తల ఊళ్ళో వాళ్ళు తీసి సంచిలో వెయ్యటం కూడా cover చేసారు. ఇదంతా ఏ పిల్లలో చూస్తే జడుసుకోటం ఖాయం. నాకు మాత్రం ఈ ఛానెల్ కి ‘A’ Certificate ఇస్తే బాగుంటుందనిపిస్తూంది.

Popularity: 1% [? ]

Tags:

Posted in Telugu | 0 Comments

Related Entries

    No related posts